JULY FESTIVALS IN TIRUMALA _ జూలైలో తిరుమలలో విశేష ఉత్సవాలు

Tirumala,25 June 2023: Following are the festivals to be conducted at the Srivari temple in Tirumala during the month of July.

July 1: Shani Trayodashi 

July 3: Ashada Purnima,Vyasa puja and Guru Purnima

July 13: Sarva Ekadasi 

July 15: Shani Trayodashi 

July 17: Anivari Asthanam

July 22: Andal Thiruvadipuram Sattumora, Srivaru visits Purasaivari Thota  visit 

July 30: Narayanagiri Chatrasthapanotsavam

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలైలో తిరుమలలో విశేష ఉత్సవాలు
 
తిరుమల, 25 జూన్ 2023: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
 
– జూలై 1న శని త్రయోదశి.
 
– జూలై 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురు పూర్ణిమ.
 
– జూలై 13న సర్వ ఏకాదశి.
 
– జూలై 15న శని త్రయోదశి.
 
– జూలై 17న శ్రీవారి ఆణివార ఆస్థానం.
 
– జూలై 22న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.
 
– జూలై 30న నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.