జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

తిరుమల, 15 జూలై  2013 : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న తిరుమల దివ్యక్షేత్రంలో జూలై 16వ తేది  మంగళవారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానమును తి.తి.దే ఘనంగా నిర్వహించనుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో జరిగే కార్యక్రమ వివరాలు

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.