DIAL YOUR EO _ జ‌న‌వ‌రి 3న డయల్‌ యువర్‌ ఈవో

Tirumala, 2 Jan. 20: Dial your EO programme will be held at Annamaiah Bhavan in Tirumala from 8.30- 9.30 am on Friday.

The devotees shall talk to him directly on 0877-2263261 and express their opinions and suggestions if any to improve amenities to pilgrims.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

 

జ‌న‌వ‌రి 3న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 02:  తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జ‌న‌వ‌రి 3వ తేదీన జరుగనుంది. ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

కాగా, ఏప్రిల్‌ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని కోరడమైనది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.