OATH TAKEN _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ రాజేష్‌శ‌ర్మ‌ ప్రమాణస్వీకారం

TIRUMALA, 28 SEPTEMBER 2021: Sri Rajesh Sharma took oath as Trust Board member of TTD Board on Tuesday in Tirumala temple.

The oath was administered by TTD Additional EO Sri AV Dharma Reddy at Bangaru Vakili.

After darshan of Sri Venkateswara Swamy, he was rendered Vedasirvachanam at Ranganayakula Mandapam by Vedic pundits. Later he was presented with Theertha Prasadams, a lamination photo of Srivaru and a coffee table book on Tirumala.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ రాజేష్‌శ‌ర్మ‌ ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 28: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శ్రీ రాజేష్‌శ‌ర్మ మంగ‌ళ‌వారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీ రాజేష్‌శ‌ర్మ‌ ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈవో అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.