TTD TAKES OVER RAJANALABANDA TEMPLES _ టీటీడీ ఆధీనంలోకి రాజ‌నాలబండ శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం

Tirupati, 25 January 2024: TTD on Thursday took over the management of Sri Prasanna Anjaneya Swami and Sri Lakshmi Narasimha swami temples of Rajanalabanda at Vengalapalli in Choudepalli mandal of Chittoor district. 

The documents of the temples were handed over to TTD DyEO Smt Shanti by the Assistant Commissioner of the Endowments department. 

DyEO General Sri Shivaprasad, CAO Sri Venkataramana and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ ఆధీనంలోకి రాజ‌నాలబండ శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం

తిరుప‌తి, 25 జ‌న‌వ‌రి, 2024: చిత్తూరు జిల్లా చౌడేప‌ల్లి మండ‌లం వెంగ‌ల‌ప‌ల్లి గ్రామంలోని రాజ‌నాలబండ శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామి మ‌రియు శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యాన్ని గురువారం టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది.

ఈ మేర‌కు దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శ్రీ ఏకాంబ‌రం ఆల‌య ప‌త్రాల‌ను టీటీడీ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతికి అంద‌జేశారు. ఈ ఆల‌యాన్ని పుంగ‌నూరు గ్రూపు ఆల‌యాల ప‌రిధిలోకి తీసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ డెప్యూటీ ఈవో జ‌న‌ర‌ల్ శ్రీ శివ‌ప్ర‌సాద్‌, సిఏవో శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఏఈవోలు శ్రీ మునికృష్ణారెడ్డి, శ్రీ మ‌ణి, త‌హ‌సీల్దార్ శ్రీ‌మ‌తి ల‌లిత‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ మునీంద్ర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.