75th R DAY CELEBRATIONS IN TTD _ టీటీడీ పరిపాలన‌ భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

Tirupati, 24 January 2024: The preparations for the 75th Republic celebrations are on full swing in the Parade Grounds of the TTD administration building.

All arrangements are in place for the Republic Day celebrations to be held on Friday, the 26th of January at the TTD administration building in Tirupati.

TTD Executive Officer Sri. AV Dharma Reddy will hoist the National Flag at 8.30 am on the Parade Grounds located behind the administration building.  After that he will address the employees.  The awards will be given to the employees who have excelled in discharging their duties. 

On this occasion, students of TTD educational institutions will present cultural programs.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ పరిపాలన‌ భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2024 జ‌న‌వ‌రి 26: తిరుపతిలోని టీటీడీ పరిపాలన‌ భవనంలో జనవరి 26వ తేదీ శుక్ర‌వారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పరిపాలన‌ భవనం వెనక వైపున గల ప‌రేడ్‌ మైదానంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధినిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌ ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.