SRIVANI TRUST BREAK DARSHAN TICKETS TO BE RELEASED IN ONLINE ON DECEMBER 28 _ డిసెంబరు 28న శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala, 27 December 2021: TTD is releasing the online tickets quota of SRIVANI Trust on December 28 at 3pm.

 

TTD is releasing 1000 Break Darshan (Rs. 500 Laghu Darshan) tickets for January 1 in online. Similarly, 1000 tickets (Rs. 300 Maha Laghu Darshan) for Vaikunta Ekadasi will also be released.

 

Likewise for the remaining nine days of Vaikunta Dwara Darshanam starting from January 14 – 22, per day 2000 tickets (Rs. 500 Laghu Darshan) will also be available in the online booking for devotees.

 

Besides the regular online quota for the months of January and February will also be released.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డిసెంబరు 28న శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 2021 డిసెంబరు 26: 2022 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం నాడు 1000 బ్రేక్ దర్శన(రూ.500/- లఘు దర్శనం ) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

జనవరి 13న వైకుంఠ ఏకాదశి నాడు 1000 మహాలఘు దర్శన(రూ.300/-) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 14 నుండి 22వ తేదీ వరకు 9 రోజుల పాటు రోజుకు 2 వేలు చొప్పున లఘు దర్శన(రూ.500/-) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిగతా రోజుల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున, శని, ఆదివారాల్లో 300 చొప్పున బ్రేక్ దర్శన(రూ.500/-) టికెట్లు అందుబాటులో ఉంటాయి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.