WHEEL CHAIRS, STRETCHERS TROLLEYS DONATED TO BIRRD HOSPITAL _ బ‌ర్డ్‌కు వీల్‌ఛైర్లు, స్ట్రెచ‌ర్ ట్రాలీల విరాళం

Tirupati, 27 December 2021: Representatives of Martin Charitable Trust of Coimbatore on Monday donated 25 wheelchairs and 25 Stretcher Trolleys to BIRRD hospital.

Dr Kishore, AEO Sri Parthasarathy received the donation from them.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బ‌ర్డ్‌కు వీల్‌ఛైర్లు, స్ట్రెచ‌ర్ ట్రాలీల విరాళం

తిరుప‌తి, 2021 డిసెంబ‌రు 27: బ‌ర్డ్ ఆసుప‌త్రికి కోయంబ‌త్తూరుకు చెందిన మార్టిన్ ఛారిట‌బుల్ ట్ర‌స్టు ప్ర‌తినిధులు సోమ‌వారం 25 వీల్‌ఛైర్లు, 25 స్ట్రెచ‌ర్‌ ట్రాలీలు విరాళంగా అందించారు. ఆసుప‌త్రిలో ఏఈవో శ్రీ పార్థ‌సార‌థి, డాక్ట‌ర్ కిషోర్‌కు దాత‌లు వీటిని అందించారు. వీటి విలువ రూ.2.87 ల‌క్ష‌లు ఉంటుంద‌ని దాత‌లు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.