CHENNAI UMBRELLAS FOR SRIVARI GARUDA SEVA _ తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు

Tirumala, 22 Sep. 20: As part of its traditional annual offering during Srivari Brahmotsavams, the Hindu Dharmartha Samiti, Chennai, has brought decorated umbrellas to Tirumala and handed over to the temple authorities on Tuesday.

The holy umbrellas led by the Samiti trustee Sri RR Gopaljee, were ceremonially received by the TTD Trust Board Chairman Sri YV Subba Reddy. The umbrellas were handed over to the TTD officials in front of Srivari temple.

The umbrellas as will be part of rich decorations of Garuda vahana slated for Wednesday evening. 

Trust Board members Sri Shekar Reddy, Sri Govind Hari, Additional EO Sri AV Dharma Reddy, HDPP member Sri Subba Rao, DyEO Sri Harindranath were also present.  

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 22: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా మంగ‌ళ‌వారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి,హెచ్‌డిపిపి సభ్యులు శ్రీ సుబ్బారావు ఘనంగా స్వాగతం పలికారు. ఆల‌యం ముందు  ఈ గొడుగుల‌ను టిటిడి అధికారుల‌కు అందించారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.

మొత్తం 11 గొడుగులను తీసుకురాగా, ఇందులో 9 గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయానికి, మరో 2 గొడుగులను సోమ‌వారం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారికి సమర్పించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.