TWO-WHEELER DONATED _ తిరుమల శ్రీవారికి ద్విచక్ర వాహనం విరాళం

TIRUMALA, 18 NOVEMBER 2022: TVS Motor company has donated a new model RONIC two-wheeler to TTD on Friday.

On behalf of TVS Chairman Sri Venu Srinivasan and MD Sri Sudarshan Venu, the Company representative Sri Varadarajan has handed over the papers and keys of the vehicle after performing Puja to the vehicle to TTD EO Sri AV Dharma Reddy in front of the temple.

Representatives Sri Siddharth, Tirupati Dealer Sri Raja Reddy, Tirumala DI Sri Janakirami Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల శ్రీవారికి ద్విచక్ర వాహనం విరాళం

తిరుమల, 2022 న‌వంబ‌రు 18: తిరుమల శ్రీవారికి శుక్రవారం ఉదయం టివిఎస్ మోటార్స్ సంస్థ నూతన మోడల్ రొనిన్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది. 225 CC సామర్థ్యం గల ఈ వాహనం ధర రూ.1,81,845/- అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టివిఎస్ సంస్థ ఛైర్మన్ శ్రీ వేణుశ్రీనివాసన్, ఎండి శ్రీ సుదర్శన్ వేణు తరఫున సంస్థ ప్రతినిధి శ్రీ కె.వరదరాజన్ వాహనం పత్రాలను టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీ సిద్ధార్థ్, తిరుపతి శ్రీనివాస టివిఎస్ డీలర్ శ్రీ రాజా రెడ్డి, తిరుమల డిఐ శ్రీ జానకీరామ్ రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.