NOVEMBER QUOTA OF SENIOR CITIZENS & CHALLENGED PERSONS TICKETS RELEASE ON OCTOBER 26 _ న‌వంబ‌రు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల

Tirumala, 25 October 2022:  TTD will be releasing the online quota of Senior Citizens and Physically Handicapped darshan for the month of November on October 26 at 3pm on its website.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల

తిరుమల, 2022 అక్టోబ‌రు 25: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా న‌వంబ‌రు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అక్టోబ‌రు 26వ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైనది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.