ANGA PRADASKSHINA TOKENS RELEASE ON NOV 25 _ నవంబరు 25న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల

Tirumala,23, November 2022: TTD plans to release an online quota of Anga Pradakshina tokens on Friday, November 25 at 10.00 am.

TTD appealed to devotees to note and make online booking of Seva without fail.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 25న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల

తిరుమల, 2022 నవంబరు 23: డిసెంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబరు 25న శుక్రవారం ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

భ‌క్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.