SRINIVASA KALYANAM IN ONGOLE ON NOVEMBER 9 _ నవంబరు 9న ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

TIRUMALA, 30 OCTOBER 2022: Srinivasa Kalyanam will be observed in Ongole on November 9 under the aegis of HDPP wing of TTD.

The celestial event will take place at the grounds located opposite QIZ Engineering College between 6pm and 8pm.

The utsava murties will reach Ongole and the religious staffs will perform the celestial Kalyanam to deities.

Annamacharya Project artistes will render Sankeertans on the occasion which will be also attended by TTD officials.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 9న ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

తిరుమల 30 అక్టోబరు 2022: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 9 వతేదీ శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి డీపీపీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఒంగోలు శివారులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా గల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. తిరుమల నుంచి శ్రీవారు ,అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఒంగోలు కల్యాణానికి తీసుకుని వెళతారు. తిరుమల ఆలయం నుంచి ప్రధానార్చకులు శ్రీ అర్చకులు హాజరై స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి సీనియర్ గాయకులు హాజరై సంకీర్తనలు ఆలపిస్తారు. టీటీడీ నుంచి పలువుర విభాగాల అధికారులు , సిబ్బంది పాల్గొంటారు.

టీటీడీ ప్రజా సబంధాల అధికారిచే జారీ చేయడమైనది