EVENTS IN NOVEMBER _ నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు

TIRUMALA, 30 OCTOBER 2022: The important events in the month of November in Tirumala as follows.

November 1: Pushpayagam in Tirumala

November 4: Conclusion of Chaturmasya Vratam

November 5: Kaisika Dwadasi Asthanam

November 7: Karthika Poornima

November 8: Chandra Grahanam

November 20: Matatraya Ekadasi

November 21: Dhanwantari Jayanti

November 28: Procession of Panchami Theertham Sare to Tiruchanoor

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు

తిరుమల, 2022 అక్టోబర్ 30: తిరుమ‌ల‌లో న‌వంబ‌రు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– నవంబరు 1న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం. వేదాంతదేశికుల శాత్తుమొర.

– నవంబరు 4న చాతుర్మాస్య వ్రత సమాప్తి.

– నవంబరు 5న కైశిక ద్వాదశి ఆస్థానం.

– నవంబరు 7న కార్తీక పూర్ణిమ.

– నవంబరు 8న చంద్రగ్రహణం.

– నవంబరు 20న మతత్రయ ఏకాదశి.

– నవంబరు 21న ధన్వంతరి జయంతి.

– నవంబరు 28న పంచమి తీర్థం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సారె.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.