TTD CHAIRMAN PRESENTS HEALTH KITS TO SANITATION WORKERS _ పారిశుద్ధ్య కార్మికుల‌కు హెల్త్ కిట్లు అందించిన టిటిడి ఛైర్మ‌న్‌

Tirumala, 1 May 2021: Nearly 500 sanitation workers of TTD have presented health kits on Saturday morning at the Vaishnavotsava mandapam by TTD chairman Sri YV Subba Reddy with contributions from Vijayawada donor Sri Sekhar Reddy.

Speaking on the occasion TTD chairman said sanitary workers were frontline warriors in the 14 months long battle against pandemic COVID.

Lauding their services to Srivari devotees and wishing them the best of health he said the health kits would go a long way in improving their services at Tirumala.

‌TTD Additional EO Sri AV Dharma Reddy, Health officer Dr RR Reddy, Srivari temple DyEO Sri Harindranath and VGO Sri Bali Reddy were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పారిశుద్ధ్య కార్మికుల‌కు హెల్త్ కిట్లు అందించిన టిటిడి ఛైర్మ‌న్‌

తిరుమల, 2021 మే 01: తిరుమ‌ల‌లో విధులు నిర్వ‌హించే 500 మంది పారిశుద్ధ్య కార్మికులకు శ‌నివారం ఉద‌యం వైభ‌వోత్స‌వ మండ‌పంలో విజ‌య‌వాడ‌కు చెందిన దాత శ్రీ శేఖ‌ర్‌రెడ్డి స‌హాకారంతో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి హెల్త్ కిట్లు అందించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ ప్ర‌పంచాన్ని14 నెల‌లుగా పీడిస్తున్న క‌రోన స‌మ‌యంలో ఫ్రంట్లైన్ వారియ‌ర్స్‌గా పారిశుద్ధ్య కార్మికులు విశేష సేవ‌లందిస్తున్నార‌న్నారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో వీరు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని, భ‌క్తుల‌కు మ‌రింత మేరుగైన సేవ‌లు అందించాల‌న్నారు. ప్ర‌పంచ కార్మిక దినోత్స‌వంనాడు తిరుమ‌ల‌లో విధులు నిర్వ‌హించే పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్లు అందిస్తున్న‌ట్లు వివ‌రించారు.  

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆరోగ్య విభాగాధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.