TTD EMPLOYEES ANNUAL SPORTS MEET CONCLUDES ON FEB 17 _ ఫిబ్రవరి 17న టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు

Tirupati, 15 Feb. 20: The 15-day Sports meet of TTD will conclude on February 17 with the presentation ceremony on Monday evening at the Mahati Auditorium in Tirupati.

The annual sports, which began on February 2, was observed in a big way with the enthusiastic participation of employees of all categories and ages including retired. 

Events like Tug of war, Volleyball, Chess, Carroms, Ball badminton, Football, Table Tennis, Shuttle, Tennis and Tennikoit apart from Cricket and entertaining events like bucketing the ball, hitting the Indian cricket club, passing the luggage etc. Were played.

At the valedictory session the winners will be presented prizes and citations and later there will be cultural programmes presented by the family members of the TTD employees.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

ఫిబ్రవరి 17న టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు

ఫిబ్రవరి 15, తిరుపతి, 2020: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం సాయంత్రం 6.00 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జ‌రుగ‌నుంది.

ఈ నెల 2న ప్రారంభ‌మైన టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ఫిబ్రవరి 16న ముగియనున్నాయి. ఇందులో భాగంగా టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు నిర్వహించారు.

ఈ సందర్భంగా క్రీడాపోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అనంతరం టిటిడి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.