DIAL YOUR EO PROGRAM ON FEBRUARY 5 _ ఫిబ్ర‌వ‌రి 5న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 3 Feb. 21: TTD is organising the unique Dial-your- EO program on Friday February 5 at the conference hall of the TTD administrative building from 9 am and 10 am.

During this interactive program, which is telecast live on SVBC, the devotees shall give their suggestions and also seek clarifications with the TTD Executive Officer Dr KS Jawahar Reddy directly on phone number 0877-2263261.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 5న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2021 ఫిబ్రవ‌రి 03: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన శుక్ర‌వారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.