DONATION TO BIRRD TRUST _ బ‌ర్డ్ ట్రస్టుకు రూ.11 ల‌క్ష‌లు విరాళం

Tirupati, 25 January 2024: On behalf of Delhi-based Rama Civil India Construction Private Limited, their representative Sri Y. Raghavendra of Tirupati donated 11 lakh rupees to TTD BIRRD Trust on Thursday.

The cheque for the donation amount was handed over by the donor to Smt. Sada Bhargavi, JEO (H&E)at Sri Padmavathi Rest House in Tirupati.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

బ‌ర్డ్ ట్రస్టుకు రూ.11 ల‌క్ష‌లు విరాళం

తిరుపతి, 25 జ‌న‌వ‌రి, 2024: ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్ స్ట్రక్షన్ ప్ర‌యివేట్ లిమిటెడ్ సంస్థ త‌ర‌పున వారి ప్ర‌తినిధి తిరుపతికి చెందిన శ్రీ వై.రాఘవేంద్ర గురువారం బ‌ర్డ్ ట్ర‌స్టుకు 11 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళంగా అందించారు.

ఈ మేరకు విరాళం డిడిని తిరుప‌తిలోని శ్రీ పద్మావతి విశ్రాంత గృహంలో జేఈవో శ్రీమతి సదా భార్గవికి దాత అంద‌జేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.