MARCH EVENTS _ మార్చి నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

Tirumala, 26 Feb. 21: The following are series of festivals that takes place in Tirumala:

March 9: Sarva Ekadasi

March 24-29: Annual Teppotsavams

March 24 : Smartha Ekadasi

March 25 : Vaishnava Madhwa Ekadasi

March 28: Sri Lakshmi Jayanthi, Tumburu Theertha Mukkoti

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

ఫిబ్ర‌వ‌రి 26, తిరుమల 2021: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

– మార్చి 9న స‌ర్వ ఏకాద‌శి.

– మార్చి 11న మ‌హాశివ‌రాత్రి.

– మార్చి 24 నుండి 28వ తేదీ వ‌రకు శ్రీ‌వారి వార్షిక తెప్పోత్స‌వాలు.

– మార్చి 24న స్మార్త‌ ఏకాద‌శి.

– మార్చి 25న వైష్ణ‌వ మాధ్వ ఏకాద‌శి.

– మార్చి 28న శ్రీ ల‌క్ష్మీ జ‌యంతి, శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.