Rs.10 CRORES FOR TTD TRUSTS _ టీటీడీకి రూ 10 కోట్ల విరాళం 

Tirumala, 26 Feb. 21: Donations pour in for TTD Trusts on Friday and on a single day Rs.10crores donated to different trusts.

The CEO of New Delhi-based PASCO Company; Sri Sanjay Passi had donated Rs.10crores out of which RS.9crores towards SVBC Trust and a crore to SV Sarvashreyas (Balamandir) Trust of TTD. He has handed over the DD for the same to TTD Additional EO and SVBC MD Sri AV Dharma Reddy on Friday at Ranganayakula Mandapam in Tirumala.

Later speaking to the media along with his spouse Shalini Passi he said he has been visiting Tirumala since 2004 and has darshan twice a year. He said, he was charmed to see the various charitable activities taken up by TTD and we always offer support to TTD, he said. 

Meanwhile, with this whopping donation of Rs.9crores to TTD, the total donations to SVBC Trust have crossed over Rs.25crores. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టీటీడీకి రూ 10 కోట్ల విరాళం 

రూ.9 కోట్లు ఎస్వీబీసీ కి రూ కోటి సర్వశ్రేయస్సు ట్రస్ట్ కు

తిరుమల 26 ఫిబ్రవరి 2021: తిరుమల తిరుపతి దేవస్థానంకు ఢిల్లీకి చెందిన శ్రీ సంజయ్ పస్సి, శాలిని పస్సి అనే భక్తులు శుక్రవారం రూ. 10 కోట్ల విరాళం అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ మేరకు డిడిలను అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి అందజేశారు. రూ.9 కోట్లు శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ కు ట్రస్ట్ కు, రూ కోటి సర్వశ్రేయస్సు ట్రస్ట్ కు అందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది