TENDER CUM AUCTION OF COPPER ITEMS ON MARCH 18 _ మార్చి 18న రాగి వ‌స్తువుల టెండ‌ర్ క‌మ్ వేలం

Tirupati, 9 Mar. 21: TTD is organising a tender cum auction of 1600 kgs of black soothed copper items in 8 lots on March 18 at the TTD Marketing office in Hare Krishna Road at Tirupati.

For more details contact marketing office during office hours in working days on 0877-2264429 or log into www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 18న రాగి వ‌స్తువుల టెండ‌ర్ క‌మ్ వేలం

 తిరుపతి, 2021 మార్చి 09: టిటిడిలో పోగయిన రాగి వస్తువులను మార్చి 18న టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. మొత్తం 8 లాట్లలో 1,600 కిలోల రాగి వస్తువులు ఉన్నాయి. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది.

ఇతర వివరాలకు మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.orgను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.