RS. 300 ONLINE QUOTA _ మార్చి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala, 19 Mar. 21: The Rs.300 online quota tickets for the month of April will be released on March 20 by TTD at 9am.

The devotees are requested to make note of this and book darshan tickets in advance.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 19 మార్చి, 2021: భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌ నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 20న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.