SRI KODANDARAMA SWAMY BRAHMOTSAVAMS _ మార్చి 20 నుండి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

TIRUPATI, 26 FEBRUARY 2023: The annual brahmotsavams in Sri Kodandarama Swamy temple will be observed between March 20 and 28 in Tirupati with Koil Alwar Tirumanjanam on March 17 and Ankurarpanam on March 19.

The important days includes, Dhwajarohanam on March 20, Garuda Seva on March 24, Rathotsavam on March 27 and Chakrasnanam on March 28.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 20 నుండి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి, 2023 ఫిబ్రవరి 26: తిరుప‌తి శ్రీ కోదండ‌రామ‌స్వామి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 20 నుండి 28వ తేదీ వ‌ర‌కు వైభవంగా జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 19న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహించనున్నారు

ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.

వాహనసేవల వివరాలు :

20-03-2023 ధ్వజారోహణం పెద్దశేష వాహనం

21-03-2023 చిన్నశేష వాహనం హంస వాహనం

22-03-2023 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం.

23-03-2023 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

24-03-2023 పల్లకీ ఉత్సవం గరుడ వాహనం

25-03-2023 హనుమంత వాహనం గజ వాహనం

26-03-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

27-03-2023 రథోత్సవం అశ్వవాహనం

28-03-2023 చక్రస్నానం ధ్వజావరోహణం

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.