DIAL YOUR EO _ మే 12న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో 

TIRUMALA, 11 MAY 2023: The monthly Dial your EO programme will be observed at Annamaiah Bhavan in Tirumala on May 12 between 9am and 10am.

 

The devotees shall give their feedback and suggestions to TTD EO Sri AV Dharma Reddy by dialing 0877-2263261 in this hourlong live phone-in programme.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

మే 12న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 11 మే 2023: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మే 12వ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.