E AUCTION OF WATCHES ON MAY 15 _ మే 15న వాచీలు ఈ-వేలం

Tirupati, 30 April 2023: TTD is organising e- auction of watches donated in Srivari temple and other TTD temples as on May 15 through the Konugulu portal.

They include used and new watches like Titan, Casio, Timex, Alwyn, Sonata, Timewell and Fasttrack brands in 18 lots.

Interested parties are requested to contact the TTD marketing office, Tirupati on 0877-2264429 during working hours or log on to the TTD website ‌www.tirumala.org  or state government portal www.konugolu.ap.gov.in

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 15న వాచీలు ఈ-వేలం

తిరుపతి, 2023 ఏప్రిల్ 30: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను మే 15 వ తేదీ రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి.

కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 18 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.