10 LAKHS DONATED _ విద్యాదాన ట్రస్ట్ కు 10 లక్షలు విరాళం 

TIRUPATI, 02 MARCH 2023: TTD’s Sri Venkateswara Vidyadana Trust has received Rs.10,01,016 as a donation on Thursday.

 

Tirupati-based devotee Sri Srinivasa Jagadeesh Chandra has handed over the   DD for the same to TTD JEO(H&E) Smt Sada Bhargavi at Sri Padmavathi Rest House.

 

DEO Sri Bhaskar Reddy was also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

విద్యాదాన ట్రస్ట్ కు 10 లక్షలు విరాళం

తిరుపతి, 2023, మార్చి 02: శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10,01,016/- గురువారం విరాళంగా అందింది.

తిరుపతికి చెందిన శ్రీ కె.శ్రీనివాస్ జగదీష్ చంద్ర ఈ మేరకు విరాళాన్ని తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జేఈవో శ్రీమతి సదా భార్గవికి అందజేశారు. దేవస్థానం విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.