DONORS FOR RECONSTRUCTION OF REST HOUSES _ విశ్రాంతి గృహాల పున‌ర్నిర్మాణానికి దాత‌ల ద‌ర‌ఖాస్తు

Tirumala, 9 Nov. 20: To reconstruct Bela Kutir, Modi Bhavan Rest Houses in Tirumala, TTD has invited applications from interested Donors.

The minimum donation is fixed as Rs. 5crore. Four donors have come in this process and submitted their applications. As per norms TTD will take forward further proceedings in this regard.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

విశ్రాంతి గృహాల పున‌ర్నిర్మాణానికి దాత‌ల ద‌ర‌ఖాస్తు

తిరుమ‌ల‌, 09, న‌వంబ‌రు 2020: తిరుమ‌ల‌లోని బేలా కుటీర్‌, మోడీ భ‌వ‌న్ విశ్రాంతి గృహాల పున‌ర్నిర్మాణం/పున‌రుద్ధ‌ర‌ణకు విరాళ ప్రాతిప‌దిక‌న దాత‌ల నుండి టిటిడి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. క‌నీస విరాళం రూ.5 కోట్లుగా టిటిడి నిర్ణ‌యించింది. ఇందుకోసం న‌లుగురు దాత‌లు ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించారు. టిటిడి నిబంధ‌న‌ల ప్ర‌కారం తదుప‌రి చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.