శ్రీవారికి చిత్రహారతి

శ్రీవారికి చిత్రహారతి

తిరుపతి, జనవరి -01, 2011: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నందు  జనవరి 2వ తేది సాయంత్రం 6 గంటలకు నందమూరి తారకరామారావు నటించిన ”శ్రీకృష్ణవిజయం” చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.
 కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.