శ్రీవారికి చిత్రహారతి 

శ్రీవారికి చిత్రహారతి

 తిరుపతి, జనవరి -21, 2011: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నందు  జనవరి 23వ తేది శనివారం మరియు 24వ తేది ఆదివారం సాయంత్రం 6 గంటలకు నందమూరి తారకరామారావు, జమున నటించిన ”శ్రీకృష్ణవిజయం” చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

 కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.