BANGARU GODUGU UTSAVAM HELD _ శ్రీ కోదండరామాలయంలో బంగారు గొడుగు ఉత్సవం

TIRUPATI, 26 MARCH 2023: Bangaru Godugu Utsavam was held on Sunday as part of the ongoing annual brahmotsavam at Sri Kodandarama temple in Tirupati.

In this traditional fete, Sri Pantulugari Ramanathan presented a golden umbrella and performed pujas.

This umbrella will be decorated atop the mammoth wooden chariot on Monday as part of its procession.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో బంగారు గొడుగు ఉత్సవం

తిరుపతి, 26 మార్చి 2023: తిరుపతి శ్రీ కోదండరామాలయంలో ఆదివారం సాయంత్రం బంగారు గొడుగు ఉత్సవం జరిగింది. చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం మేరకు బంగారు గొడుగు ధర్మకర్త పంతులుగారి వంశానికి చెందిన శ్రీ రామనాథన్ ఈ గొడుగుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయ సూపరింటెండెంట్ శ్రీ రమేష్ కు అందజేశారు. అనంతరం ఈ గొడుగును రథానికి అలంకరించారు. సోమవారం ఉదయం ఆలయంలో రథోత్సవం జరుగనుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.