LORD GOVINDA SHINES ON SARVABHOOPALA VAHANA IN BAKASURA ALANKARAM _ సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో గోవిందుడి అభయం 

Tirupati,29, May,2023: On the fourth day evening of the ongoing annual Brahmotsavam festivities of Sri Govindaraja Swamy temple, Lord Govinda shined in bakasura alankaram.

Lord parading with his colourful entourage of elephants, bhajans and Kolatas blessed devotees who offered harati at every junction.

Legend of Sarva Bhupala denoted the supremacy of the Lord on all Dikpalakas of all eight directions.

Tirumala pontiffs, Kangana bhattar Sri AP Srinivasa Dikshitulu, Dyeo Smt shanti, AEO Sri Ravi Kumar, Superintendent Sri Narayana, inspector Sri Radhakrishna were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో గోవిందుడి అభయం

తిరుపతి, 2023 మే 29: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారు బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, కంకణ భట్టర్ శ్రీ ఏపీ శ్రీనివాస దీక్షితులు, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.