చిన్నతనం నుండే పిల్లలలో భక్తిభావాన్ని అలవాటు చేసుకోవాలి
చిన్నతనం నుండే పిల్లలలో భక్తిభావాన్ని అలవాటు చేసుకోవాలి తిరుపతి, మే-2, 2009: చిన్నతనం నుండే పిల్లలలో భక్తిభావాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరంవుందని తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ వి.శేషాద్రి అన్నారు. శనివారం ఉదయం స్థానిక అలిపిరి పాదాల మండపం వద్ద 2000 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ ఒక మంచి అలవాటు చిన్నతనం నుండి వస్తే అది చిరకాలం వుంటుందని అన్నారు. బాలభజగోవిందం […]