ఈ నెల 13వ తేది శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం
ఈ నెల 13వ తేది శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం తిరుపతి, నవంబర్-12,2009: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 13వ తేది ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల కొఱకు 13వ తేది ఉదయం 7 గంటలకు స్థానిక ప్రెస్‌క్లబ్ నుండి తితిదే వాహనం తిరుచానూరుకు బయలుదేరును. కావున మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి. తిరుపతిలోని […]