దేవికారాణికి ఇంగ్లాండు ఆహ్వానం
దేవికారాణికి ఇంగ్లాండు ఆహ్వానం తిరుమల, 2010 జూన్ 10: శ్రీపద్మావతి మహిళా డిగ్రీ మరియు పి.జి. కళాశాలలో యోగా డెమాన్స్ట్రేటర్ (టీచర్)గా పని చేస్తున్న బీమకోలం దేవికారాణిని ఇంగ్లాండు ఆహ్వానం పలికింది. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీ అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ (ఐ.బి.సి), అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ (ఎ.బి.ఐ.) లు సంయుక్తంగా నిర్వహిస్తున్న వరల్డ్ పోరం 2010లో పాల్గొనడానికి ఇంగ్లాండు ఆహ్వానించింది. ఈ వరల్డ్పోరం ఆగష్టు 17 నుంచి 22 వరకు కేంబ్రిడ్జియూనివర్శిటీలో జరగనుంది. అమెరికన్ […]