ఆకాశగంగ ప్రాశస్థ్యము
ఆకాశగంగ ప్రాశస్థ్యము తిరుమల, జనవరి -09, 2011: ఈనెల 10వ తేదిన ఆకాశగంగ ఉద్భవించిన రోజును పురస్కరించుకొని, తితిదే తిరుమల ఆలయ అర్చకులు, అధికారులు ఆకాశగంగ నుండి ఉదయం 5.30 గంటలకు కాలినడకన ఆకాశగంగ తీర్థమును శ్రీవారి ఆలయానికి తీసుకువస్తారు. ఆకాశగంగ ప్రాశస్థ్యము :-ప్రాచీన పురాణాలలో వేంకటాచలంపై గల తీర్థాల సంఖ్య, ప్రశస్తీ చాలా చోట్లవుంది. 1. వరాహపురాణం – వేంకటాచలసాదువుల్లో 1191 తీర్థాలు ఉన్నాయి తెలిపింది. 2. బ్రహ్మాండపురాణం – వేంకటాద్రిలో 66 కోట్ల పుణ్యతీర్థాలున్నాయి […]