”టీటీడీ అకౌంట్స్ విభాగంలో ప్రమోషన్లకు బ్రేక్” వార్త వాస్తవ దూరం
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతివివరణ, తిరుపతి, ఏప్రిల్ 11, 2011 ”టీటీడీ అకౌంట్స్ విభాగంలో ప్రమోషన్లకు బ్రేక్” వార్త వాస్తవ దూరం ఏప్రిల్ 11వ తేదిన ”సాక్షి” దినపత్రిక నందు ప్రచురించిన ”టీటీడీ అకౌంట్స్ విభాగంలో ప్రమోషన్లకు బ్రేక్” అని ప్రచురించిన వార్త వాస్తవ దూరం. తితిదేలో ముఖ్యంగా ఇంజనీరింగ్, విద్యాశాఖ, ట్రాన్సుఫోర్టు, వైద్యశాఖ లాంటి పలు విభాగాలలో సంబంధింత విభాగాలకు అవసరమైన నైపుణ్యం కల్గిన సిబ్బంది తమ సేవలను అందిస్తున్నారు. వీరితో పాటు తితిదేలోని ఇతర […]
