తి.తి.దే ప్రచురణ గ్రంథాలు ఆవిష్కరణ – గ్రంథ రచయితలకు సత్కరణ
తి.తి.దే ప్రచురణ గ్రంథాలు ఆవిష్కరణ – గ్రంథ రచయితలకు సత్కరణ తిరుమల, 02 అక్టోబరు 2013 : తిరుమల తిరుపతి దేవాస్థానములు స్వీయ ప్రచురణలుగా ముద్రించిన ఆధ్యాత్మిక గ్రంథాలను శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆవిష్కరించి సత్కరించుట ఆనవాయితీ. అదే విధంగా ఈ బ్రహ్మోత్సవాలలో కూడా 13 గ్రంథాలు ముద్రణ పూర్తి కాబడి ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలు….వ.సంఖ్య గ్రంథముల పేర్లు రచయిత పేరు భాష1. నాయన్మారులు డా|| జయప్రకాష్ ఆంగ్లము2. విష్ణు పురాణం శ్రీ యామిజాల పద్మనాభశాస్త్రి […]