తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం తిరుపతి, 2019, అక్టోబరు 27: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం అమావాస్య, దీపావళి సందర్భంగా రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. దీపావళి సందర్భంగా ఆదివారం రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను […]