జనవరి 27 నుండి 29వ తేదీ వరకు టిటిడిలో వస్త్రాల ఈ – వేలం
జనవరి 27 నుండి 29వ తేదీ వరకు టిటిడిలో వస్త్రాల ఈ – వేలం తిరుపతి, 2021 జనవరి 25: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 129 లాట్లను జనవరి 27 నుండి 29వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్తవి, వినియోగించిన వస్త్రాలు, (సిల్క్, పాలిస్టర్ ధోతీలు, చీరలు, టర్కీ టవళ్లు, రెడిమేడ్ వస్త్రాలు, రవికెలు, బెడ్ షీట్లు, పిల్లో […]