ADDITIONAL EO REVIEWS V DAY ARRANGEMENTS _ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష సమావేశం
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష సమావేశం తిరుమల, 2024 డిసెంబరు 26: 2025 జనవరి 10 నుండి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు […]