TTD CHAIRMAN ELECTED AS CHAIRMAN OF SV COLLEGE, NEW DELHI _ టిటిడి ప్రతిష్ట మరింత పెంచేలా ఢిల్లీ ఎస్వీ కళాశాల – శ్రీ బీఆర్ నాయుడు, టిటిడి ఛైర్మెన్
టిటిడి ప్రతిష్ట మరింత పెంచేలా ఢిల్లీ ఎస్వీ కళాశాల – శ్రీ బీఆర్ నాయుడు, టిటిడి ఛైర్మెన్ శ్రీ వేంకటేశ్వర కళాశాల గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా శ్రీ బీఆర్ నాయుడు ఎంపిక తిరుపతి, 2025, జూన్ 16: టిటిడి ప్రతిష్టను మరింత పెంచేలా ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలను రూపొందించాలని అధికారులను టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు కోరారు. తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు, గవర్నంగ్ […]
