AWARENESS RALLY HELD _ తిరుమ‌ల‌లో పల్స్ పోలియో అవగాహన ర్యాలీAWARENESS RALLY HELD _

TIRUMALA, 02 MARCH 2024: The Pulse Polio Immunization awareness rally was observed in Tirumala from SV High School covering all places and the Balaji Nagar area on Saturday.

The Pulse Polio drops will be administered to the children upto five years on Sunday, March 3 from 6am to 6pm at different places in Tirumala. To create awareness on the same, a rally was conducted under the aegis of Aswini Hospital Civil Surgeon Dr Kusuma Kumari.

Devathanams Education Officer Dr Bhaskar Reddy, Head Nurse Smt Savitramma, other hospital staff, teachers, students also participated in the rally. Announcements will also be made continuously from 2pm onwards for sensitizing the locals and pilgrims.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమ‌ల‌లో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ

తిరుమ‌ల‌, 2024 మార్చి 02: తిరుమలలో శనివారం పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఎస్వీ హైస్కూల్ నుండి బాలాజీ నగర్ వ‌ర‌కు నిర్వహించారు.

ఐదేళ్లలోపు పిల్లలకు మార్చి 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో డిఈవో డా. భాస్కర్ రెడ్డి, హెడ్ నర్సు శ్రీమతి సావిత్రమ్మ, ఇతర ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.