30L DONATION TO SVIMS _ టీటీడీకి రూ.30 లక్షలు విరాళం

TIRUMALA, 02 OCTOBER 2025: A Khammam based donor Sri Ankit has donated Rs. 30lakh to the Arogya Varaprasadini Scheme (SVIMS) of TTD.

He handed over the DD for the same to TTD Chairman Sri BR Naidu in the latter’s Camp Office in Tirumala on Thursday.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.30 లక్షలు విరాళం

తిరుమల, 2025 అక్టోబర్ 02: ఖమ్మం కు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీ అంకిత్ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని (స్విమ్స్) పథకానికి గురువారం రూ.30 లక్షలు విరాళంగా అందించారు. 

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.