SRIVARI SALAKATLA BRAHMOTSAVAM CONCLUDES WITH DHWAJAVAROHANAM _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Tirumala, 02 October 2025: The nine-day Srivari Salakatla Brahmotsavams at the Srivari Temple in Tirumala concluded with the ceremonious Garuda flag-lowering ritual- Dhwajavarohanam on Thursday evening.
Earlier, the Bangaru Tiruchi Utsavam was held at 7 pm.
Tirumala Sri Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala, TTD EO Sri Anil Kumar Singhal, CV&SO Sri Murali Krishna and other officials participated in this religious program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల 2025 అక్టోబరు 02: తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి,టీటీడీ
ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.






