NOVEMBER QUOTA TO BE RELEASED ON AUGUST 7 _ ఆన్‌లైన్‌లో నవంబరు నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి

Tirumala, 6 August 2018: TTD will release the November quota of Rs 300 special entry darshan tickets for the benefit of devotees by 12 noon on August 7.

The devotees can book the tickets in online or at e-darshan counters and in post office counters. TTD has appealed to the devotees to book their Rs 300 special darshan tickets in advance and seek the blessings of Lord Venkateswara.

Along with darshan quota, TTD will also release accommodation quota.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆన్‌లైన్‌లో నవంబరు నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి

ఆగస్టు 6, తిరుమల, 2018: భక్తుల సౌకర్యార్థం నవంబరు నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌, ఈ దర్శన్‌, పోస్ట్‌ ఆఫీస్‌లలో ఈ నెల 7వ తేది మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటల నుంచి బుక్‌ చేసుకునేందుకు వీలుగా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.

రూ.300/- దర్శన టికెట్లను నిర్దేశిత కోటాలో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నవంబరు నెలలో వసతి సౌకర్యాలను ఆన్‌లైన్‌లో ఇదే సమయానికి పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి సౌకర్యాలను బుక్‌ చేసుకోవాల్సిందిగా టిటిడి కోరుతోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.