40 LAKHS DONATED TO TTD TRUSTS _ టీటీడీ ట్రస్టులకు రూ. 40 లక్షలు విరాళం

TIRUMALA, 05 JANUARY 2023: Sri KV Rajasekhar, the chief of Hyderabad-based JKC Projects Ltd. has donated Rs.10 lakhs to SVBC Trust, while Sri Kolli Gopalakrishna and Sri Kolli Mahdav have donated Rs.10lakhs each to SV Annaprasadam Trust. New Delhi-based Sri Shivang Kour has donated Rs.10lakhs to BIRRD Trust of TTD on Friday.

On behalf of the donors Sri. V. Mani Reddy and Sri. Y. Raghavendra of Tirupati handed over the donation DDs to the TTD EO 

Sri. AV. Dharma Reddy in Tirumala at Annamaiah Bhavan.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ట్రస్టులకు రూ. 40 లక్షలు విరాళం

తిరుమల, 05 జనవరి 2024: టీటీడీలోని పలు ట్రస్టులకు శుక్రవారం రూ.40 లక్షలు విరాళంగా అందింది.

హైదరాబాదుకు చెందిన శ్రీ కె.వి రాజశేఖర్ కు చెందిన జెకెసి ప్రాజెక్ట్సు లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ కొల్లి గోపాలకృష్ణ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ కొల్లి మాధవ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఢిల్లీకి చెందిన శివంగ్ కౌర్ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతల ప్రతినిధులు శ్రీ వి.మణిరెడ్డి, తిరుపతికి చెందిన శ్రీ వై.రాఘవేంద్ర కలిసి విరాళం డిడిలను తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.