LORD GLITTERS BRIGHT ON GOLDEN CHARIOT_ దేవుడి విహారం

Tirumala, 18 September 2018: Flanked by His two consorts Sridevi and Bhudevi, Sri Malayappa Swamy took a celestial ride on Golden Chariot in Tirumala on Tuesday evening.

The procession of Swarna Ratham commenced in Tirumala at 4pm. Scores of devotees thronged to pull the chariot with enthusiasm chanting Govinda Namas.

The Ratham glided swiftly along the four mada streets even as the devotees pull the chariot. The devotees were thrilled to witness the beauty of the deities in Radharanga Dolotsavam.

The cultural troupes before the procession of the chariot added extra glamour and grandeur to the mega religious event.

TTD Chairman Sri P Sudhakar Yadav, EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

దేవుడి విహారం

తిరుమల, 2018 సెప్టెంబరు 18: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు రథరంగ డోలోత్సవం కన్నులపండుగగా జరుగనుంది. శ్రీనివాసుడు ధగధగా మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమయమైన రథంలో శ్రీభూదేవేరులతో మలయప్ప దర్శనమిస్తాడు. ఇతర వాహనాల ముందు సాగే బ్రహ్మశూన్యరథం, గజ, అశ్వ, వృషభాదుల సంరంభం ఈ స్వర్ణ రథోత్సవంలో కూడా ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.