90 SSD COUNTERS TO COME UP IN TIRUMALA AND TIRUPATI-EO_ తిరుమల, తిరుపతిలో 90 సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

Tirumala, 25 January 2018: By March we will operate SSD counters in 90 locations combinedly at Tirumala and Tirumala, said TTD EO Sri Anil Kumar Singhal.

After the eview meeting on SSD counters at Annamaiah Bhavan in Tirumala on Thursday night, the EO said, 55 counters have been finalised in Tirupati and remaining 35 at Tirumala.

He instructed the concerned that all the civil, electrical, IT works pertaining to SSD should complete by February and the counters should commence by March.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna, CE Sri Chandrasekhar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, Sri Sriramulu, Sri Venkateswaruli, VGO Sri Ravindra Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమల, తిరుపతిలో 90 సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

తిరుమల, 2018 జనవరి 25: తిరుమల, తిరుపతిలో మార్చి నాటికి 90 సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లు ఏర్పాటుచేస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం రాత్రి నిర్వహించిన సమీక్షలో ఈవో మాట్లాడుతూ తిరుపతిలో 55 కౌంటర్లు, తిరుమలలో 35 కౌంటర్లు ఏర్పాటుచేస్తామన్నారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి కౌంటర్లలో సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఐటి సంబంధిత పనులను పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీ రాములు, శ్రీ వేంకటేశ్వర్లు, విజిఓ శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.