BARBER CAUGHT_ కల్యాణకట్టలో క్షురకుడిని విధుల నుంచి తొలగింపు

Tirumala, 25 Jan. 18: A barber was caught red handedly while he was demanding money from pilgrims for tonsuring.

According to CVSO Sri A Ravikrishna, this incident took place in PAC 2 Kalyanakatta at 5.04pm as the barber Vinod Kumar badge No.3165 was found with cash by Home Guards Nandan and Sekhar with a proof of video footage.

The management has decided to suspend him for duty.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కల్యాణకట్టలో క్షురకుడిని విధుల నుంచి తొలగింపు

తిరుమల, 2018 జనవరి 25: తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేయడంతో ఇ.వినోద్‌కుమార్‌ అనే క్షురకుడిని విధుల నుంచి తొలగించారు.

పిఏసి-2లోని రెండో హాల్‌లో ఈ మేరకు భక్తుల నుంచి క్షురకుడు డబ్బులు వసూలు చేస్తుండగా ఎస్‌.నందన్‌, బి.శేఖర్‌ అనే హోంగార్డులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.

టిటిడి సివిఎస్‌వో ఆదేశాల మేరకు సదరు క్షురకుడిని విధుల నుంచి తొలగించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.