FUN AND ENTHUSIASM MARKS GAMES AND SPORTS MEET _ టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు

TIRUPATI, 07 FEBRUARY 2023: The ongoing annual sports and games meet for TTD employees has witnessed fun and enthuse-filled environment in TTD Administrative Building on Tuesday.

 

Games like Passing the Luggage and singles and doubles in Tennicoit were conducted for women below and above 45 years age group.

 

The women employees participated with enthusiasm to showcase their skills.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
 
తిరుపతి, 2023 ఫిబ్రవరి 07: టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా మంగళవారం టిటిడి పరిపాలన భవనంలో పాసింగ్‌ ది లగేజ్‌, టెన్నికాయిట్‌ పోటీలు జరిగాయి. 
 
– 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల పాసింగ్‌ ది లగేజ్‌ పోటీల్లో ఎస్‌.కల్పన జట్టు విజయం సాధించగా, డా.జి.నిర్మల జట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
– 45 ఏళ్లలోపు మహిళా ఉద్యోగుల టెన్నికాయిట్‌ సింగిల్స్‌ పోటీల్లో పి.ధనశ్రీ విజయం సాధించగా, ఎన్‌.పద్మజ రన్నరప్‌గా నిలిచారు.
 
– 45 ఏళ్లలోపు మహిళా ఉద్యోగుల టెన్నికాయిట్‌ డబుల్స్‌ పోటీల్లో పి.ధనశ్రీ, డి.శ్రీలక్ష్మి జట్టు విజయం సాధించగా, ఎన్‌.పద్మజ, ఎం.సునంద జట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.